Author Archives: BRSpartyonline

ప్రతి భూమికీ పట్టా

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంకాకుండా అడ్డుకట్టవేసేందుకే క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.


సంక్రాంతి తర్వాత పీఆర్సీ

ఉద్యోగులందరి కడుపు నిండేలా.. కొత్త సంవత్సరం కానుకగా పదో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


రాత్రి బసకు కాదు.. నైట్ డ్యూటీకి వచ్చా!

రాత్రి బసకు కాదు.. నైట్ డ్యూటీకి వచ్చా..నంటూ ఆదివారం ఉదయమే క్లూ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖా మాత్యులు రాజయ్య, అనుకున్నట్లే రాత్రి విధులతో ఖని సర్కారు దవాఖానాలో హల్‌చల్ చేశారు.


పేదలకు కడుపు నిండా తిండి పెట్టాలనేదే ధ్యేయం

-అర్హులందరికీ అహార భద్రత కార్డులు ఇస్తాం -జనవరి 1న రాష్ట్రవ్యాప్తంగా పథకం ప్రారంభం -సంక్షేమ హాస్టళ్ళకు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం …


వస్త్రనగరి వరంగల్

వరంగల్ సమీపంలోని దేవనూరులో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ఉద్యోగులకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని.. కొద్దిగా ఓపిక పట్టాలని రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.


మాతృభాషలోనే విద్యాబోధన జరుగాలి

మాతృభాషలో విద్యా బోధన జరిగితేనే విద్యార్థుల మానసిక వికాసం పెంపొందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.


రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా

తెలంగాణ రాష్ట్ర సాధనలో తహసీల్దార్లు కీలక భూమిక పోషించారని, బంగారు తెలంగాణ సాధనలోనూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


రాజధానికి రాచబాట

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్రప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.