Author Archives: BRSpartyonline

నల్లగోండను సస్యశ్యామలం చేస్తాం
ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలిఅని అధికారులను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

పక్కాగా హైదరాబాద్ హరితహారం
హైదరాబాద్‌లో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నగరం చుట్టూ ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డుకు …

పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు
ఫతేనగర్ పరిధిలోని ఇందిరాగాంధీపురం వాసులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

త్వరలో 9గంటల ఉచిత కరెంటు
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారమైతదని అన్నవారేగానీ.. 24 గంటల కరెంటు ఉంటుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.

వీళ్లు రియల్ లీడర్స్
వాళ్లకు-మనకు, మనపాలనకు-పరపాలనకు, గతానికి-వర్తమానానికి, పొలిటికల్ లీడర్స్‌కు, రియల్ లీడర్స్‌కు తేడా ఏంటో స్ఫష్టంగా కనిపిస్తోంది.

కృష్ణానీళ్లు పాలమూరు హక్కు
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా పూర్తి చేసి తీరేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు

400 టీఎంసీలు.. 40 లక్షల ఎకరాలు టార్గెట్ గోదావరి
గోదావరి నదీ జలాలలో తెలంగాణ రాష్ట్రానికున్న వాటాకు అనుగుణంగా నీటిని సంపూర్ణంగా, సమర్దవంతంగా వాడుకునేందుకు అవసరమైన విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

ఏపీ జడ్జీలు మాకొద్దు
– హైకోర్టు విభజనకు చొరవ తీసుకోండి – గవర్నర్‌కు టీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి – రాజ్యాంగం అమలులో ఏపీ ప్రభుత్వం …



