Author Archives: BRSpartyonline

కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం
-మారింది పార్టీ పేరే.. డీఎన్‌ఏ కాదు-మనది నిర్మాణం.. ప్రతిపక్షాలది విధ్వంసం-కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలె.. ఐసీయూలో వెంటిలేటర్‌పై కాంగ్రెస్-రైతుల ఆదాయం …

ఆవో.. దేఖో.. సీఖో..
కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచన

భూమిపుత్ర సంఘటన్ బీఆర్‌ఎస్‌లోకి ..
సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్ర నేతల చేరికల జోరు కొనసాగుతున్నది. మహారాష్ట్రకు చెందిన ‘భూమి పుత్ర సంఘటన్’ ఆదివారం బీఆర్‌ఎస్‌లో విలీనమైంది.
ఇదీ పునర్నిర్మాణం అంటే..
హైదరాబాద్ నడిబొడ్డున శోభాయమానంగా నిలబడి ఉన్న రాష్ట్ర నూతన సచివాలయం తెలంగాణ సాధించిన ప్రగతికి తార్కాణమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ – తీర్మానాలు
దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీ.ఆర్.ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం.

జాతీయ రాజకీయాలను శాసించనున్న బీఆర్‌ఎస్
దక్షిణాదిలో హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కేసీఆర్ రికార్డు సాధించడం పక్కా అని, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్ గెలవడం ఖాయం – కేటీఆర్

కోడెగిత్త బీఆర్‌ఎస్.. తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు?
అన్ని రంగాల్లో సమతౌల్య.. సమగ్ర.. సమీకృత, సమ్మిళిత అభివృద్ధి తెలంగాణ సాధిస్తున్నది. దేశంలో తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.

గోల్‌మాల్ గుజరాత్ కాదు.. గోల్డెన్ తెలంగాణ మాడల్ దేశానికి కావాలి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ప్రజ లు బండకేసి కొట్టడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు.

సమైక్య పాలకుల మెడలు వంచిన నేత కేసీఆర్..
కాంగ్రెస్, బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


