Author Archives: BRSpartyonline

ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్‌లైన్‌లోనూ సభ్యత్వ నమోదు చేపట్టాలన్న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఏర్పాట్లుచేశారు.


శరవేగంగా సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు తదితరులు సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు.


నాలుగు చట్టాలతో నూతన పట్టణ విధానం

అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు పారదర్శకంగా సేవలందేలా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ది జరిగేవిధంగా నూతన పాలసీలు రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను విస్మరించారు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను విస్మరించడం పట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని, కేంద్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉన్నదని పేర్కొన్నారు.


కొలువుదీరిన కొత్త జెడ్పీలు

రాష్ట్రంలో కొత్త జెడ్పీలకు పాలకవర్గాలు కొలువుదీరాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కొత్త జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.


ముమ్మరంగా సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊరూవాడ అనే తేడా లేకుండా పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నారు.


ఊరూరా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊరూరా సంబురంగా సాగుతున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటుండగా ప్రజలు సైతం సభ్యత్వా లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.


రాష్ట్రానికి రక్షణకవచం టీఆర్‌ఎస్

నా ఒక్కడి వల్ల దేశం మారిపోతుందా అనుకొనే ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదన్న ఫిడెల్ క్యాస్ట్రో మాటలను ఆదర్శంగా తీసుకొని అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన మహానేత కేసీఆర్ తన దీక్షతో రాష్ట్రాన్ని సాధించారు.


ఉద్యమంలా సభ్యత్వ నమోదు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉద్యమంలా సాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, యువత, ఉద్యోగులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు స్వీకరిస్తున్నారు.


విశ్వవిపణికి మన విత్తనాలు

రాష్ట్రం ఏర్పడేనాటికి వ్యవసాయం సంక్షోభంలో, రైతాంగం అప్పుల్లో, అవస్థలలో కూరుకుపోయి ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేండ్లలో తీసుకున్న వ్యవసాయ సానుకూల విధానాలతో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.