Author Archives: BRSpartyonline

త్వరలో రెవెన్యూ చట్టం
రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకొంటున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

ఆరోగ్య తెలంగాణే సర్కారు లక్ష్యం
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) రూపొందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు తెలిపారు.

సిరిసిల్ల ఘనత కేసీఆర్‌దే
ఉమ్మడిపాలనలో ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను సిరిసిల్లగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.

అద్భుతం ఆవిష్కృతమైంది
ఒకప్పుడు ఎండిపోయినట్టు కనిపించే గోదావరి.. నేడు మేడిగడ్డ నుంచి ధర్మపురి నరసింహస్వామి పాదాల చెంత వరకు.. సుమారు 150 కిలోమీటర్ల మేర అద్భుతమైన జీవనదిని సాక్షాత్కరిస్తున్నదని, తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తంచేశారు.
టీఆర్‌ఎస్ సభ్యులు 50 లక్షలు
దేశంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు.. ఉత్తమ నిర్మాణం కలిగిన సంస్థగా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దాలన్నది పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే తాము పనిచేస్తున్నామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.

జాతీయ జలవిధానం తేవాలి
నీటి అవసరాలు తీర్చేందుకు జాతీయ జలవిధానం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు చెప్పారు.
నెలలోనే 40 లక్షల గులాబీసేన
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేషస్పందన లభించిందని, నెల వ్యవధిలో దాదాపు 40 లక్షల మంది సభ్యులుగా చేరారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.
కాళేశ్వరసాగరం
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బరాజ్‌కు ఆరు మోటర్ల ద్వారా నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నారు.
చింతమడకకు కొత్తనడక
గ్రామాభివృద్ధికి ఏదికావాలన్నా ఇవ్వటానికి సిద్ధమన్న సీఎం.. చింతమడక కొత్త నడక నడిచేందుకు పెద్దఎత్తున వరాల జల్లు కురిపించారు. నిధులను సద్వినియోగం చేసుకోవటానికి గ్రామపెద్దలంతా ఐక్యంకావాలన్నారు.
ప్రజాహితానికే పటిష్ఠచట్టం
జాహితంకోసం, ప్రజలను లంచాల బెడదనుంచి కాపాడేందుకు ఎంతవరకు వెళ్లేందుకైనా ప్రభుత్వం సిద్ధమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.

