Author Archives: BRSpartyonline

సజలం సుజలం సస్యశ్యామలం

చావునోట్లోకి వెళ్లి సాధించుకున్న తెలంగాణను ఏ దారికి తీసుకెళ్లాలో అక్కడకు తీసుకెళతామని, ప్రాణంపోయినా కాంప్రమైజ్‌ అయ్యేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి

ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా గుణాత్మక మార్పు రావాలంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందని, కానీ తెలంగాణ రాష్ట్రం ఐదేండ్లలోనే అనేక రంగాల్లో గొప్ప పురోగతి సాధించిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.


సిఎఎ, ఎన్.పి.ఆర్, ఎన్.ఆర్.సి పై ప్రభుత్వ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం శ్రీ కేసీఆర్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.


మిషన్‌ హైదరాబాద్‌

రాష్ట్రంలో సాగు, తాగునీటి, పవర్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్టే.. హైదరాబాద్‌ను మిషన్‌ మోడ్‌తో విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.