Author Archives: BRSpartyonline

‘పోతిరెడ్డి’పై పాడు కూతలు’
నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉంది నేటి తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు. న్యాయమైన 11,500 క్యూసెక్కుల వాటాను కాదనివైఎస్ 44 వేల క్యూసెక్కులను రాయలసీమకు అప్పనంగా తీసుకుపోతుంటే కిమ్మనకుండా ఉన్నారు.

కృష్ణాజలాలపై రాజీ లేదు
నదీజలాల విషయంలో రాష్ర్టానికి నష్టం జరిగితే ఉపేక్షించే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ అన్నారు. నీళ్ల విషయంలో తనకు స్పష్టమైన, స్ఫటిక సదృశమైన అవగాహన ఉందని స్పష్టంచేశారు.

కేంద్రం ప్యాకేజీ పచ్చి దగా
కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పచ్చి దగా అని, నూటికి నూరు శాతం బోగస్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. చేతికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా రాష్ర్టాలను భిక్షగాళ్లలాగా చేసిందని మండిపడ్డారు.

ఎవుసం నవశకం
అరుదైన నేలల సమాహారంగా.. అన్నిరకాల పంటలు పండటానికి అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను.. రానున్న రోజుల్లో అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది.

కరోనా ఎంతకాలమో ..!
కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియని నే పథ్యంలో దానితో కలిసి జీవించే వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణ’ అద్భుతం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరేండ్లుగా అమలవుతున్న అన్నపూర్ణ భోజన పథకం అద్భుతంగా ఉన్నదని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌మిశ్రా ప్రశంసించారు.

సీజనల్‌కు స్వీయ మందు
ఇక ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు అనే నినాదం స్ఫూర్తిగా మనం ప్రతి ఇంట్లో, పరిసరాలలో నీటినిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంటిలో నీళ్లు నిల్వ ఉండే పరిసరాలనుపరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మెగా సాగు భేటీ
దేశంలోనే మునుపెన్నడూ జరుగని విధంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.

తెలంగాణకు ఒరిగేదేమీ లేదు
నిర్మలా సీతారామన్ రెండో రోజు ప్రకటించిన ఉపశమన చర్యలు నిరాశపర్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ గురువారం పేర్కొన్నారు.

