Tag Archives: Telangana

ఆంధ్రా పార్టీ హటావో.. తెలంగాణకో బచావో

ఆంధ్రా పార్టీలేవైనా వాటిని హటావో అనే అనాలి అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు పేర్కొన్నారు.


టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ

ఆంధ్రా పార్టీల్లాగా డబ్బు సంచులు, వ్యాపారవేత్తల నుంచి పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్ కాదు..తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్‌ఎస్ అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.


KK fires on Congress leaders

http://youtu.be/2iNITGw7bgA


తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్‌కు హైకమాండ్: హరీష్‌రావు

టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుమనడానికి కాంగ్రెస్ నేతలెవరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు ఒక అస్థిత్వముందని, అది ఎవరో పెడితే పుట్టిందికాదని తెలంగాణ ప్రజల హదయాల్లో నుంచి వచ్చిందని తెలిపారు.


తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిందేమీలేదు: కేకే

తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు చేసిందేమీలేదని టీఆర్‌ఎస్ జాతీయ కార్యదర్శి కే కేశవరావు విమర్శించారు.


పొత్తు లేదు గిత్తులేదు.. ఇక సమరమే : కేసీఆర్

కాంగ్రెస్ పార్టీతో విలీనం.. పొత్తు… ఏదీ ఉండదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తేల్చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధినేత స్పష్టం చేశారు.


కారు జోరు

రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కారుదే జోరని మరోసారి సర్వేలు పేర్కొన్నాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 11 స్థానాలు గెల్చుకుంటుందని హన్సా రిసెర్చ్ గ్రూప్‌తో కలిసి ఎన్డీటీవీ నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది.


Suggestions for TRS Election Manifesto 2014

Please send your suggestions for TRS Election Manifesto


టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో వికలాంగుల సమస్యలు

టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమస్యలను చేరుస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు.


Interview with TRS Leader Harish Rao