Tag Archives: Telangana
TRS confident of near sweep in north Telangana
After relaxing at his farmhouse for five days after hectic campaigning, TRS president K. Chandrasekhar Rao returned to the city on Sunday .

9న టీఆర్‌ఎస్ కార్యవర్గం భేటీ
ఈ నెల 9న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు.

మద్దతుపై మాకు పరిమితుల్లేవ్
కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి సంబంధించి మద్దతు అంశంపై తమకు ఎలాంటి పరిమితులు లేవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

తెలంగాణ తొలి సర్కార్ మాదే
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. జాతీయ రాజకీయాల్లో కూడా టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించనుంది..

టీడీపీ, బీజేపీలకు ఓటేస్తే.. హైదరాబాద్‌కు మరణశాసనమే
టీడీపీ, బీజేపీలకు ఓటేస్తే హైదరాబాద్‌కు మరణశాసనం రాసినట్లేనని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను మనది కాకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు.
Only TRS can develop Telangana: T Harish Rao
After party chief K. Chandrasekhar Rao, the lanky T. Harish Rao has turned out to be the most acceptable leader in the TRS, along with K.T. Rama Rao and K. Kavita. Interestingly, all four are good speakers.

Nenunnanu Special Programme With KCR
http://youtu.be/_2nwy_B9EBc http://youtu.be/t380nULqg8c http://youtu.be/JFZnPA7PDEI

విశ్వనగరంగా హైదరాబాద్
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

గులాంగిరీ వద్దు
ఇప్పుడు జరుగుతున్నవి ఆషామాషీ ఎన్నికలు కావు. మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశమిచ్చేవి అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.


