Tag Archives: Telangana

KCR Public Meetings in Mahabubnagar

http://youtu.be/yS7s8n97Ac0


KCR Public Meetings in Nizamabad

http://youtu.be/zUdIQJNAeGw


How to use the EVM

It is very important that all Telangana voters familiarize themselves with the process of voting with an EVM.


TRS Leader Harish Rao Interview with TV9

http://youtu.be/2BX9BPtTj_8


TRS Election Manifesto Highlights


తెలంగాణలో ఎగరాల్సింది మన జెండాయే

తెలంగాణలో మన జెండాయే ఎగరాలని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణలో మన జెండానే ఉండాలి. ఇతర పార్టీల జెండాలు ఇంకెందుకు? అని ప్రశ్నించారు.


మోడీ, రాహుల్‌లకు కేసీఆర్ అంటే భయం

ప్రస్తుతం కేసీఆర్ అంటే జాతీయస్థాయి నాయకులు, ప్రధాని అభ్యర్థులు నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీకి భయం పట్టుకుందని సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి హరీశ్‌రావు చెప్పారు.


TRS MP Candidates


సీబీఐ కాకపోతే డీబీఐ

తన ఆస్తులపై సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నా ఆస్తులపై సీబీఐ విచారణే కాకుండా డీబీఐ విచారణ కూడా చేసుకోండి.


మోడీ మన శత్రువు

మోడీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి. తెలంగాణకు శత్రువు. మిస్టర్ నరేంద్రమోడీ బీ కేర్‌పుల్. తెలంగాణ ఇప్పుడు మేల్కొన్న బెబ్బులి. ఆంధ్రా నాయకులను చెరో పక్కన కూర్చోబెట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.