Tag Archives: Telangana Rashtra Samithi

స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇందుకోసం వేదికలను, తేదీలను ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు.

విద్యుత్ ప్రాజెక్టులకు 20వేల కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టులకు రూ.20వేల కోట్ల రుణం మాజూరు కానుంది.

బీజేపీ అంటే బాబు.. జగ్గారెడ్డి పార్టీ
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. ఏపీ ముఖ్యమంత్రి బాబు.. జగ్గారెడ్డి.. పార్టీ అని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు.

చెంచుల కళ్లల్లో ఆనందం..
తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో రేగొండ మండలం చెన్నాపురం గ్రామశివారులోని 57, చిట్యాల మండలం బావుసింగ్‌పల్లిలోని 24 చెంచు కుటుంబాలకు చెందిన పలువురు నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు.

వలసల వెల్లువ
టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు కొత్తగా పార్టీలోకి వస్తున్నవారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు.

కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు దక్కొద్దు
మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని పంతం నెగ్గించుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓటర్లకు పిలుపునిచ్చారు.

తెలంగాణ పర్యాటక లోగో ఆవిష్కరించిన సీఎం
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త లోగోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించారు.

పేదల బస్తీలను మారుస్తాం
దళితవాడల్లో దారిద్య్రాన్ని, పేదరికాన్ని పారదోలడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

పునర్నిర్మాణంలో ముందుండాలి
తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లుగా, పునర్నిర్మాణంలోనూ జర్నలిస్టులు అగ్రభాగంలో నిలువాలని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు.

క్రెడాయ్ ప్రాపర్టీ షో సక్సెస్
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది

