Tag Archives: Telangana Rashtra Samithi

చారిత్రక చిహ్నాలు పదిలం

హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రార్థనామందిరాలకు ఎలాంటి నష్టం కలుగకుండా మెట్రో రైల్ నిర్మాణం కానుంది.


దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

కేసీఆర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్!. ఏ పనైనా మొదటి అడుగుతోనే ఆరంభమవుతుంది.రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే.


బట్ట కాల్చి వేస్తామంటే ఊరుకోం

డీఎల్‌ఎఫ్ గురుగావ్ సంస్థకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు


‘అనంత’ రైతు గోస ప‌ట్ట‌దా

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం రైతుల ఆత్మహత్యలు కనిపించడంలేదా? అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు టీడీపీ నేతలను ప్రశ్నించారు.


పెండ్లికి ముందే 51వేలు చెల్లిస్తాం

కల్యాణలక్ష్మి పథకానికి ఇప్పటికే విధివిధానాలు వచ్చాయని, 18 ఏండ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులు ఈ పథకానికి అర్హులని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.


ఐదేండ్లు సడలింపు

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలన్నింటినీ భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


చెరువులకు పూర్వవైభవం

సమైక్య రాష్ట్రంలో చెరువుల్లో ఏనాడు తట్టెడు మట్టి ఎత్తిన పాపానపోలే. చెరువుల పేరు మీద నిధులు మాత్రం ఖర్చు చేసినట్లు లెక్కలైతే చూపించారు.


పారిశ్రామిక పాలసీకి ఓకే

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆదివారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు, బిల్లులకు ఆమోదముద్ర వేసింది.


నక్సల్స్ కోటలో అభివృద్ధి బాట!

రాబోయే ఐదేళ్లలో వీర్నపల్లి రూపురేఖలు మార్చి చూపిస్తాననీ, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.


ఎన్టీఆర్ పేరొద్దు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌ను వేరుచేసి, దానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పేరు పెట్టడంపై రాష్ట్ర అసెంబ్లీ, మండలి అభ్యంతరం వ్యక్తం చేశాయి.