Tag Archives: Telangana Rashtra Samithi

10న ఆసరా పింఛన్ల పంపిణీ

ఈ నెల 10 నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


ఇక పింఛన్ల పంపిణీ

ఈనెల 15లోపు అర్హులైనవారందరికీ ఆసరా పింఛన్లను జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


తన పాలన మన ముద్ర

పద్నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత సాధించిన తెలంగాణలో పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఆరు దశాబ్దాల్లో తెలంగాణ ప్రజలు కోల్పోయిన వైభవాన్ని పున:ప్రతిష్ట చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది.


ప్రజల బాటన కేసీఆర్

బడ్జెట్ సమావేశాలు కాగానే ప్రజల్లోకి వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నట్టుగానే ఆదివారం ఆ కార్యక్రమాన్ని చేపట్టారు.


Telangana CM KCR Full Speech about “Single Window Policy “

http://youtu.be/kmMY8T205m8


తెలంగాణ సర్వతోముకాభివృద్దే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధాన బిల్లు

నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించిన ఫ్రేంవర్క్ కాపీలను గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పంపిణీ చేశారు.


సభాసంఘం

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, దళితులకు న్యాయం చేసేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


న్యాక్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్

ఇంజినీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దుతూ, నిర్మాణరంగంలో విశేష కృషిచేస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) తెలంగాణ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


మాది సంక్షేమ ప్రభుత్వం

రాష్ట్రంలోని సంక్షేమశాఖల పద్దుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళాశిశు సంరక్షణశాఖలకు కేటాయించిన బడ్జెట్‌పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది.


జెట్‌స్పీడ్‌లో వాటర్‌గ్రిడ్ పనులు

తెలంగాణ వాటర్‌గ్రిడ్ పనులను వేగంగా పట్టాలెక్కించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు.