Tag Archives: Telangana Rashtra Samithi

రైల్వే మంత్రిని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
టీఆర్‌ఎస్ ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కూడా కలిసి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించింది.

చంద్రబాబు మరో కుట్ర
తెలంగాణకు ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతూ కుట్రలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు మరో కుట్రకు తెరతీశారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు.

ప్రణాళికబద్ధంగా వాటర్‌గ్రిడ్ పనులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులను ప్రణాళికబద్ధంగా, శాస్త్రీయ అవగాహనతో, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

ముచ్చెర్లలో ఫార్మాసిటీ
బంగారు తెలంగాణ దిశగా మరో అడుగు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్లలో 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

చెరువుల పునరుద్ధరణతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరగాలి
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేలా ఇంజినీర్లు కృషి చేయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఇంటర్ పరీక్షలు..మార్చి 9 నుంచే
ఇంటర్మీడియట్ పరీక్షలపై ఆంధ్ర సర్కారు సృష్టిస్తున్న గందరగోళానికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెరదించారు.

కరెంటోళ్లపై వరాల జల్లు
కరెంటోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. విద్యుత్ శాఖలోని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు 30% ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

CM KCR review on Gajwel Area Development Authority
http://youtu.be/eVYG01mBawg http://youtu.be/rrfrSYTGwx4

60 ఏండ్లను మరిపించిన 6 నెలలు
ఆరు నెలలే! కానీ.. అరవై ఏండ్ల కష్టాలను.. వివక్షను.. రాసిపెట్టుకో.. రూపాయి కూడా ఇవ్వను.. అని విషం చిమ్మిన అనుభవాలను …

రెండేండ్లలో మిగులు విద్యుత్
రెండేండ్లలో రాష్ట్రంలో 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

