Tag Archives: Telangana Rashtra Samithi

మిషన్ కాకతీయ వైపు ప్రపంచం చూపు
ఇప్పుడు అందరి దృష్టి మిషన్ కాకతీయపైనే ఉందని, ఇప్పటికే అమెరికా విద్యార్థులు పరిశోధకోసం వచ్చారని, మధ్యప్రదేశ్‌లోనూ దీనిని అమలుచేయాలని కేంద్ర మంత్రి ఉమాభారతి యోచిస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఉద్యమంలో న్యాయవాదుల పోరాటం మరువలేనిది
తెలంగాణ ఉద్యమ చరిత్రలో న్యాయవాదుల పోరాటం మరువలేనిదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

40 లక్షలు దాటిన సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. అంచనాకు మించి సభ్యత్వ నమోదు అయింది.

రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు అన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులకు ఇక దశ దిశ
సీమాంధ్రుల వలస పాలనలో దిక్కుమొక్కూలేకుండాపోయిన తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు మహర్దశ ప్రారంభమైంది.

ముమ్మరంగా సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది.సభ్యత్వాలు స్వీకరించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

లక్ష్యాన్ని మించిన సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ లక్ష్యాన్ని మించి నమోదవుతున్నది. మంగళవారం మహాశివరాత్రి పర్వదినం రోజు సైతం ప్రజలు సభ్యత్వం తీసుకునేందుకు క్యూ కట్టారు.

ప్రాణహిత-చేవెళ్లకు ఓకే
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య తలపెట్టిన అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ఇరురాష్ర్టాల మధ్య కీలక అవగాహన కుదిరింది.

విద్యుత్ రంగంలో తెలంగాణ భేష్
విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చొరవపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు.


