Tag Archives: Telangana Rashtra Samithi

రాష్ట్రంలో టాటా సోలార్ పవర్ ప్లాంట్

రాష్ట్రంలో 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖత వ్యక్తంచేసింది.


గుట్టకు 100 కోట్లు

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రానున్న బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


టీఆర్‌ఎస్ కార్యకర్త మహంకాళి కుటుంబాన్ని ఆదుకుంటాం

పార్టీ కోసం సైనికుల్లా కష్టపడుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తల శ్రమను అధిష్ఠానం గుర్తించి వారిని అన్ని వేళలా ఆదుకుంటుందని స్పష్టంచేశారు.


లక్ష్యాన్ని సాధించిన టీఆర్‌ఎస్

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ తిరుగు లేని శక్తిగా ఎదుగుతున్నది. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.


పల్లాకు పట్టభద్రుల టికెట్

శాసనమండలికి వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


కొనసాగుతున్న సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదుకు స్పందన ఏమాత్రం తగ్గడంలేదు. 20వ తేదీనాటికే గడువు ముగిసిన విషయం తెలిసిందే. సభ్యత్వాల కంప్యూటరీకరణకు గడువు ఈనెల చివరివరకు పెంచడంతో నభ్యత్వాల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతున్నది.


మండలికి దేవీప్రసాద్!

హైదరాబాద్,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ ఎంపికయ్యారు.


వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడా గోదాములు

వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుచేయడంవరకే పరిమితం కాకుండా, వాటి నిల్వకు కూడా మార్కెటింగ్‌శాఖ ప్రణాళికాబద్ధంగా గోదాముల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు.


పోటాపోటీగా సభ్యత్వాలు

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పోటీపడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.


గులాబీవనం తెలంగాణ , 50 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వాలు..

టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటిపోయాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.