Tag Archives: Telangana Rashtra Samithi

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి
ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లడమే కాకుండా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన విద్యార్థులకు అండగా ఉన్న పల్లా రాజేశ్వరర్‌రెడ్డిని గెలిపించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు.

ద్రోహులకు బుద్ధి చెప్పండి
టీఆర్‌ఎస్‌ను గెలిపించి తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

హైకోర్టును విభజించాలి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తక్షణమే ఉమ్మడి హైకోర్టును విభజించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా తీర్మానించాయి.

ఉద్యమ నేతకే పట్టంకట్టండి
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం జోరుగా సాగుతున్నది.

సీఎన్‌ఎన్-ఐబీఎన్ పాపులర్ చాయిస్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ కేసీఆర్
దశాబ్దంపైగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. గమ్యానికి చేర్చి.. తెలంగాణ రాష్ట్రం సాధించడమేకాకుండా.. రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించిన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఘనతను యావద్దేశం గుర్తించింది.

ముమ్మరంగా పార్టీ సంస్థాగత నిర్మాణం
తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు ఘనంగా ముగిసిందని.. ఇక ముమ్మరంగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాల్సి ఉందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

నిలిచి గెలవాలి,తెలంగాణ రాష్ట్రం దేశంలోనే భేష్ అనిపించుకోవాలి
తెలంగాణ రాష్ట్రం నిలిచి గెలవాలె.. దేశంలోనే భేష్ అనిపించుకోవాలె. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని శభాష్ అనిపించుకోవాలె.

ఉద్యమకారులను గెలిపించండి
విజ్ఞులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌కే ఓట్లడిగే హక్కు
సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఏనాడూ తెలంగాణ ప్రజలు, ప్రాంతం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.. అలాంటి పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లకు ఓట్లడిగే అర్హత లేదు.

సర్పంచ్‌లకే చెక్ పవర్
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు

