Tag Archives: Telangana Rashtra Samithi

తెలంగాణకు వరం హరితహారం
పది జిల్లాలు పచ్చబడాలంటే కోట్లాది మొక్కలు కావాలి. ఊరూరా ఉద్యమంలా చెట్లను నాటాలి. ఇందుకోసం ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో నర్సరీలు ఎండాకాలానికి ముందే ఏర్పాటు చేశారు.

వన సంపద.. ఘన సంపద
వన సంపద, మన సంపద. ఇది ఎవరికో చేసే సేవ కాదు.. మనకోసం మనం చేసుకునే సేవ. చెట్ల విలువ గుర్తించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం.

మూడేండ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్
మరో మూడేండ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు.

రాష్ర్టాల అభివృద్ధికి నిధులివ్వండి
రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులను సమకూర్చే బాధ్యత నీతి ఆయోగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

రేపటినుంచి హరితహారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చిలుకూరులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

పోలీసు ఉద్యోగాల్లో 33% మహిళలకే
పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు

మిషన్‌తో 40% ఖర్చు ఆదా
మిషన్ కాకతీయ పనులు కొంత ఆలస్యంగా మొదలైనా మంచి ఫలితాలే వచ్చాయి. రూ.2500 కోట్లు ఖర్చుపెట్టి ఎనిమిది వేల చెరువుల్లో విజయవంతంగా పూడిక తీశాం.

కేసీఆర్ చొరవ హర్షణీయం
ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవను తెలంగాణ సమాజం హర్షిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

మరో హరిత విప్లవానికి నాంది
– హరితహారంతో తెలంగాణ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతుంది – చెట్లను రక్షించేవారికి ప్రోత్సాహం.. నరికేవారికి జైలు – అటవీ, పర్యావరణశాఖ …

సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
-హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక క్లస్టర్లు -ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి -మేడ్చల్‌లో సెల్‌కాన్ మొబైల్స్ తయారీ యూనిట్ ప్రారంభం …

