Tag Archives: Telangana Rashtra Samithi

కేసీఆర్ గారూ.. మా సదస్సుకు రండి!
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వరల్డ్ ఎకనామిక్ పోరం నుంచి ఆహ్వానం అందింది. చైనాలో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరిగే న్యూ చాంపియన్స్ -2015 సదస్సులో పాల్గొనాలని ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్ సీఎంను కోరారు.

నీ చదువు బాధ్యత ప్రభుత్వానిదే..
కన్న తండ్రి, సవతి తల్లి చేతుల్లో దారుణ హింసకు గురైన యువతి ప్రత్యూష భవిష్యత్తుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పూర్తి …

ఉద్యాన వర్సిటీ పనులు ప్రారంభించండి..
కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో నెలకొల్పే ఉద్యానవన విశ్వవిద్యాలయం (హార్టికల్చర్ యూనివర్సిటీ) ఏర్పాటు పనులు త్వరగా ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి …

కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు
కేంద్ర జల సంఘంలో 18 డైరెక్టరేట్లు ఉంటే.. ప్రాణహిత-చేవెళ్లకు 36 అనుమతులు వచ్చినయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం ఈ ప్రాజెక్టుపై ఆయన అవగాహన లేమికి అద్దపడుతున్నదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.

పాలమూరు నిర్వాసితులకు 300 కోట్లు
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సహా రాష్ట్రంలో చేపట్టనున్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

పరిశోధనలతోనే కొత్త పరిజ్ఞానం
నిత్యజీవితంలో టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతున్నదని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు

బాబుదంతా కుట్రల చరిత్రే..
తెలంగాణ సర్కారును గొంతునులిమి చంపాలనే పథక రచన చేసిండు బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆగం చేయాలనుకున్నాడు. కానీ కేసీఆర్ బాబు తవ్విన బావిలో పడడానికి ఎన్టీఆర్ కాదు కదా!

అండగా ఉంటాం..
కష్టాలు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి. కష్టాలకు భయపడి తనువు చాలిస్తే భార్యాపిల్లలు, కుటుంబం పరిస్థితి ఏమిటి? వాళ్లు రోడ్డున …

పెట్టుబడుల వెల్లువ
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

నల్లగోండను సస్యశ్యామలం చేస్తాం
ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలిఅని అధికారులను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

