Tag Archives: Telangana Rashtra Samithi

సీఎంవో టీంపై కేసీఆర్ కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా అధికారపీఠం ఎక్కబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తన ప్రభుత్వంలో ఉండాల్సిన అధికారుల కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.

కేసీఆర్‌కు అభినందనల వెల్లువ
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావుకు అభినందనల వెల్లువ కొనసాగుతున్నది.

మీ కల సాకారమైంది
తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.

సీమాంధ్ర అహంకారాన్ని గెలిచి నిలిచిన లీడర్ ఈటెల
మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించి, నడిపించి, ఉరికించి తీరం చేర్చిన 14ఏళ్ల ప్రస్థానంలో ఆ పార్టీలో మరో నేత కూడా ఉద్యమానికి మహా పోరాటమే చేశారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నాయకుడిగా టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును ఎన్నుకున్నామని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు చెప్పారు.

కడుపు, నోరు కట్టుకొని పనిచేద్దాం
తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి తావులేని పాలన ఉండాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత కేసీఆర్ అన్నారు.

కేసీఆరే సీఎం
టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేతగా పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఖాయమైంది
సూపర్ కార్
-తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభంజనం.. 63 సీట్లతో జయకేతనం -సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న గులాబీ పార్టీ మట్టికరిచిన కాంగ్రెస్, 19 …
పదేళ్ల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్
– చివరిసారి ఎమ్మెల్యే హోదా.. ఇప్పుడు సీఎం? రాజకీయ చదరంగంలో పావులు కదపటంలోనూ, విజయబావుటా ఎగురవేయడంలోనూ తనకు తిరుగులేని లేదని …
టాప్‌గేర్‌లో కారు
-సొంతబలంతోనే ప్రభుత్వంలోకి .. 63 స్థానాల్లో అఖండ విజయం.. 11 ఎంపీ సీట్లలో విజయకేతనం.. కారు స్పీడ్‌లో కొట్టుకుపోయిన అధికార, …

