Tag Archives: Telangana Rashtra Samithi

ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం
ప్రజాప్రతినిధులు పైరవీలు, అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కృషిచేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు

పోలవరంపై పోరు
పోలవరం ఆర్డినెన్స్, హైదరాబాద్‌పై గవర్నర్ పాలన యత్నాలను పార్లమెంటు వేదికగా తీవ్రంగా ప్రతిఘటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు.

Telangana for curbs on movement of paddy, pulses
The Government of Telangana has suggested the Centre to impose restrictions on the movement of paddy, pulses, edible oilseeds and oils at least during the drought years as an effective measure to control the prices of essential commodities.

ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట అందేలా..పంచాయతీ హబ్
ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట ప్రజలకు అందించే విధంగా పంచాయతీ హబ్‌లను ఏర్పాటు చేస్తే గ్రామీణాభివద్ధిలో అద్భుతాలు సష్టించొచ్చని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో జపాన్ భారీ పెట్టుబడులు
జపాన్ కౌన్సిల్ జనరల్ మసనోరి నకానో శుక్రవారం సచివాలయంలో తన ప్రతినిధి బృందంతో కలిసి సీఎం కేసీఆర్‌తో పెట్టుబడులపై చర్చలు జరిపారు.

విశ్వనగరానికి సూపర్ హైవే
మూడు దశాబ్దాలకు నగర ప్రణాళిక.. దీర్ఘకాలిక దృష్టితో సిద్ధంచేస్తున్న కేసీఆర్ సర్కార్

కారెక్కిన ఎంపీపీలు
టీఆర్‌ఎస్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థాయుల్లోనూ విజయకేతనం ఎగురవేస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్నది.

తెలంగాణ ఆదాయవనరులకు..జీఎస్టీ అడ్డుకారాదు
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, రాష్ట్ర ఆదాయ వనరులకు విఘాతం కలిగించేలా మాత్రం ఉండరాదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

విషబీజాలు నాటుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఇరు రాష్ర్టాల ప్రజల మధ్య శాశ్వతంగా విష బీజాలు నాటడానికి కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెట్ శాఖ మంత్రి టీ హరీష్‌రావు ఆరోపించారు.

నవ తెలంగాణకు జన ప్రణాళిక
అభివృద్ధి ప్రణాళికలు కూడా పైనుంచి కిందికి ప్రసరించడం కాదు, గ్రామీణస్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా జరగాలి.

