Tag Archives: Telangana Rashtra Samithi

మళ్లీ పంచండి
కృష్ణా నదీ జలాల పంపిణీలో తాజా వాదనలు వినండి.. కొత్తగా కేటాయింపులు జరపండి అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

విత్తన భాండాగారంగా తెలంగాణ
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానాల రూపకల్పనకు స్ఫూర్తిగా తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

3500 కోట్లతో కాగితపు పరిశ్రమ
రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రపంచస్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు ముందుకొస్తున్నాయి.

పోలవరం బిల్లును.. అడ్డుకోవాల్సింది కాంగ్రెస్సే
ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే బిల్లును బీజేపీ తన మందబలంతో లోక్‌సభలో ఆమోదింపజేసినా, దానిని రాజ్యసభలో అడ్డుకోవాల్సింది కాంగ్రెస్సేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

గురుకుల్ భూములు స్వాధీనం చేసుకుంటం
తెలంగాణ భూములను బ్రోకర్లకు, వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టారు. ఎవడబ్బ భూములని వాళ్లకు దారదత్తం చేశారు. అక్రమంగా కబ్జాలు చేసుకున్న గురుకుల్ భూములను కూల్చుడే.. స్వాధీనం చేసుకునుడే అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను స్థాపించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి
పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించనుంది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు.

సాగునీటి ప్రాజెక్ట్‌ల సందర్శనకు శ్రీకారం
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పూర్తిగా వినియోగించుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు.



