Tag Archives: Telangana Rashtra Samithi

రాష్ర్టానికి జలహారం

వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీరు అందించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు


Hyderabad’s poised for the big league

Cabinet Minister for Panchayat Raj & IT, Telangana State, K. T. Rama Rao speaks to Dipal Gala on how he plans to go about the transformation


కేజీ టు పీజీకి కట్టుబడి ఉన్నాం

కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ చెప్పారు.


హాలీవుడ్‌ను తలదన్నేలా సినిమా సిటి

సినీరంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని, హాలీవుడ్‌ను తలదన్నేలా సినిమా సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


నేడు కరీంనగర్‌కు సీఎం కేసీఆర్

ఊపిరి సలపని బిజీ షెడ్యూళ్లతో రెండు నెలల పాటు హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి పాలనను గాడిలో పెట్టిన సీఎం కేసీఆర్ జిల్లాల పై దృష్టిసారించారు.


ఇక అన్ని వేడుకలూ గోల్కొండ ఖిల్లాలోనే

పంద్రాగస్టు వేడుకలే కాకుండా గణతంత్ర దినోత్సవాలను కూడా ఏటా గోల్కొండ కోటలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తాం

తెలంగాణ ఉద్యమకారులపై కేసులను త్వరలోనే ఎత్తివేస్తామని, 1969 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరువీరుల కుటుంబాలను ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.


మా పిల్లల భవిష్యత్తే ముఖ్యం

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పిల్లల భవిష్యత్తే తమకు ముఖ్యం తప్ప ఇతర రాష్ర్టాల వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు


సర్పంచ్‌లకే పూర్తి బాధ్యతలు

సర్పంచ్‌లకు పూర్తి బాధ్యతలు ఇస్తామని, ఉపాధి హామీ పథకాన్ని కూడా వారికే అప్పగిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


పోలీస్ వాహనాలపై లోగో,అక్షరాల సైజ్ పెంచండి

అత్యాధునిక పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిశీలించారు.