Tag Archives: Telangana Rashtra Samithi

E-commerce major Amazon to build facility in Hyderabad

Global e-commerce major Amazon has said it will build a 1.6-million square feet centre in Hyderabad for its biggest facility outside of its corporate headquarters in Seattle.


విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

విద్యార్థులు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


మనం చేసింది చెప్పండి..

ఏ ప్రభుత్వమైనా ఒక పథకాన్ని అమలు చేసినపుడు ఆ ఫలాలు కిందిస్థాయి లబ్ధిదారుడికి చేరాలి. ఇది జరగాలంటే ప్రజల్లో ఆ పథకంపై సంపూర్ణ అవగాహన రావాలి.


మేమే చెల్లిస్తాం..

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నెరవేర్చారు. ఈ ఏడాది మార్చి 31వరకూ రైతులు తీసుకున్న లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.


హోంగార్డులపై వరాల జల్లు

పోలీసు శాఖలో వెట్టిచాకిరీకి గురవుతున్న హోంగార్డులకు త్వరలోనే న్యాయం చేస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు.


సర్వేజనా సుఖినోభవంతు

సర్వేజనా సుఖినోభవంతు అనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, సకల జన హితం కోసమే పని చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


విద్యుత్ కొరత తీరుస్తాం

తెలంగాణలో విద్యుత్ కొరత సమస్య పరిష్కారానికి చైనా డాంగ్‌ఫ్యాంగ్ ఎలక్ట్రిక్ కార్పోరేషన్(డీఈసీ) ముందుకు వచ్చింది.


అందరి మన్ననలు పొందండి

ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశ విదేశాల మన్ననలు పొందే విధంగా తయారు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర పోలీసులకు హితవు పలికారు.


రైతు రుణమాఫీ

తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన రైతుల లక్ష రూపాయల లోపు రుణమాఫీకి ముందడుగుపడింది


సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు.