Tag Archives: KCR

అసలైన లబ్ధిదారుడికే సంక్షేమ ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అసలైన లబ్ధిదారులకు అందాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
మెదక్ జిల్లా మసాయిపేట వద్ద జరిగిన స్కూలుబస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర సానుకూలం
మహారాష్ట్ర- తెలంగాణ రాష్ర్టాల మధ్య నిర్మించనున్న లెండి, లోయర్ పెన్‌గంగ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చర్చలు జరిపారు.

అంతర్జాతీయస్థాయిలో ఫార్మా సిటీ
. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఏడు వేల ఎకరాల్లో తెలంగాణ ఫార్మా సిటీని నిర్మించాలని తలపెట్టింది.

సిమెంట్ సంక్షోభానికి సీఎం చొరవతో తెర
నెలరోజులుగా సిమెంట్ రంగంలో నెలకొన్న సంక్షోభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవతో తెరపడింది.

త్వరలో హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ర్టాల కౌన్సిల్ సమావేశం
దక్షిణాది రాష్ర్టాల కౌన్సిల్ తదుపరి సమావేశం హైదరాబాద్‌లో జరుగనుంది వైస్ చైర్మన్ కే చంద్రశేఖర్‌రావు

అందరి భాగస్వామ్యంతోనే కొత్త విధానం
విధివిధానాల రూపకల్పన, అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం అందరి ప్రశంసలు పొందుతున్నది.

దాశరథి పేరిట అవార్డు
మహాకవి దాశరథి పేరిట ప్రత్యేక సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు



