Tag Archives: KCR

అల్లాదయతో బంగారు తెలంగాణ
అల్లా దయవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ అల్లా దయతోనే బంగారు తెలంగాణను సాధించుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

కరీంనగర్ నుంచే ఈ-పంచాయతీ
గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలను విస్తృత పరిచేందుకు ఈ-పంచాయతీల రూపకల్పనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని, పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తామని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు.

అవినీతిలేని పాలన
-సింగపూర్‌కంటే మేలైన పారిశ్రామిక విధానం -సింగిల్‌విండోతో అనుమతులు సరళీకృతం -చైనాలో సాధ్యమైతే ఇక్కడ కాదా? -పారిశ్రామికవేత్తల భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
K Chandrasekhar Rao plans to make Singareni Collieries a Telangana company
Telangana government is contemplating taking over State-Centre jointly owned Singareni Collieries Company Limited (SCCL) and turn it into a global company.

నిరుద్యోగులు నిరాశ చెందొద్దు
ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీమేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.

నేడు పారిశ్రామిక సంస్ధలతో సీఎంభేటీ
రాష్ట్ర పారిశ్రామిక విధాన ప్రకటనకు జరుగుతున్న కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం వివిధ పారిశ్రామిక సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు.

సింగరేణి మన సొంతం!
కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం (డిజిన్వెస్ట్‌మెంట్ పాలసీ)లో భాగంగా సింగరేణిని తెలంగాణ సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో నేను మాట్లాడతా.

రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాం
రైతు రుణమాఫీపై ఆందోళన అవసరం లేదని, మార్చి 2014 లోపు రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

లాల్‌దర్వాజ అమ్మవారికి..కేసీఆర్ బంగారు బోనం
లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బంగారు బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు.

మా విధానం పారదర్శకం
మొన్న అమెరికా బృందం.. నిన్న బిర్లా కంపెనీ.. రేపు మహీంద్ర అండ్ మహీంద్ర. ఇలా దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు.

