Tag Archives: KCR

సర్వేజనా సుఖినోభవంతు
సర్వేజనా సుఖినోభవంతు అనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, సకల జన హితం కోసమే పని చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

విద్యుత్ కొరత తీరుస్తాం
తెలంగాణలో విద్యుత్ కొరత సమస్య పరిష్కారానికి చైనా డాంగ్‌ఫ్యాంగ్ ఎలక్ట్రిక్ కార్పోరేషన్(డీఈసీ) ముందుకు వచ్చింది.

అందరి మన్ననలు పొందండి
ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశ విదేశాల మన్ననలు పొందే విధంగా తయారు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర పోలీసులకు హితవు పలికారు.

రైతు రుణమాఫీ
తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన రైతుల లక్ష రూపాయల లోపు రుణమాఫీకి ముందడుగుపడింది

సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకంగా భూ పంపిణీ
తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏప్రభుత్వం ఎప్పుడూ,ఎక్కడా ప్రవేశపెట్టని పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.

పరిశ్రమలకు ల్యాండ్ బ్యాంక్
పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే విధంగా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.

రూ.1000 కోట్లతో కోకాకోలా మెగాప్లాంట్
తెలంగాణలో దేశంలోకెల్లా అతిపెద్ద ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేస్తామని అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ కోకాకోలా తెలిపింది.

అది సలహానే!
గవర్నర్‌కు అధికారాలపై టీఆర్‌ఎస్ ప్రారంభించిన పోరాటంతో కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి హోంశాఖ పంపిన ఉత్తర్వులకు సోమవారం తాత్కాలిక బ్రేక్ వేసింది

MP Kalvakuntla Kavitha appeal for rehabilitation of Kashmiri Pandits in Lok Sabha
https://youtu.be/yfAaoguR9GQ

