Tag Archives: KCR

సువర్ణాధ్యాయం!
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

పోలీసు బడ్జెట్‌పై కసరత్తు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పోలీసులకు అవసరమైన బడ్జెట్‌ను రూపొందించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కుట్రల బాబూ జవాబులివ్వు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు

కేంద్రంతో యుద్ధాన్ని కోరడం లేదు!
తమ ప్రభుత్వం కేంద్రంతో యుద్ధాన్ని కోరుకోవడంలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ఒకవేళ హోంశాఖ తన లేఖను ఉపసంహరించుకోకపోతే మాత్రం ఇతర మార్గాలు, ఉపాయాలను అనుసరించాల్సి వస్తుందని అన్నారు.

లడాయికి రెడీ
హైదరాబాద్ అధికారాలను గవర్నర్‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంతో పార్లమెంటు వేదికగా అమీతుమీ తేల్చుకోవడానికి టీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నది.

KCR: TS Will be the ‘Seed Bowl of the World’
Chief Minister K Chandrasekhar Rao on Thursday reiterated his intention to turn Telangana into the ‘Seed Bowl of the World

హౌసింగ్ దొంగలను వదిలిపెట్టం
హౌసింగ్ పథకాన్ని ఇకనుంచి పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా తెలియజేశారు.




