Tag Archives: KCR

ఇగ మైలపోలు తీస్తం

వంద రోజుల్లో ఇంత జేసిండ్రు.. అంత జేసిండ్రు అని అంటున్నరు. వంద రోజుల్లో చేసింది ఏం లేదు. ఇప్పుడే మొదలుపెట్టినం. సకల జనుల సర్వేతో కావాల్సిన సమాచారం అంతా తీసుకున్నం.


Exclusive program on KCR’s 100 Days as CM

http://youtu.be/-jHA6UKqGg8


జగ్గారెడ్డీ.. తప్పు ఒప్పుకో..!

తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతు పలికినందుకు మెదక్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు


కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ ఆగమైంది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆదినుంచీ పాలించిన కాంగ్రెస్ పాలకులు, తొమ్మిదేండ్లు రాష్ర్టాన్ని ఏలిన టీడీపీ అధినేత చంద్రబాబు వివక్ష కారణంగా తెలంగాణ వెనుకబాటుకు కురైందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు


రాష్ట్ర అబివృద్దికి సహకరించండి

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో సింగపూర్ సహకారాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.


తెలంగాణ అపూర్వ సందర్భాల అరుదైన కలయిక

ఆ ఇద్దరిదీ ఉద్యమ బంధం. తెలంగాణ పోరుపథం. వాళ్లది వీడదీయరాని తెలంగాణ ఆత్మగౌరవబంధం. వాళ్లిద్దరూ తెలంగాణకు ఆత్మబంధువులు.


CM KCR Delhi tour


తట్టెడు బొగ్గు కూడా ఇవ్వం

ఆంధ్రా సర్కారు తిరకాసు పెట్టి తెలంగాణకు విద్యుత్ రాకుండా చేస్తే తెలంగాణ నుంచి తట్టెడు బొగ్గును కూడా ఆంధ్రకు పోనివ్వబోమని మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు.


దమ్ముంటే డిపాజిట్ దక్కించుకోండి

ఉప ఎన్నికల్లో దమ్ముంటే డిపాజిట్ దక్కించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దయాకర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు.


ప్రతి రైతుకూ రుణమాఫీ

పంటరుణాల మాఫీ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.