Tag Archives: KCR

కొత్త రాష్ట్రంలో కొత్త పాలన
రాష్ట్రంలో పాలనను వేగవంతంచేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

కారు స్పీడుపెంచిన కేసీఆర్
తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

ఐటీ పార్క్‌ను పునరుద్ధరిస్తాం
ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ అయిన టిష్‌మ్యాన్ స్పియర్ గతంలో ప్రకటించిన తెల్లాపూర్ టెక్నో సిటీ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ముందుకువచ్చింది.

పథకాల సారథి..సాంస్కృతిక వారధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పల్లె, పల్లెకూ.. గడపగడపకూ తెలిసేలా ప్రచారం చేయడానికి తెలంగాణ సాంస్కృతిక వారధిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు

జోడేఘాట్‌లో టూరిజం సర్యూట్
గిరిజన పోరాటయోధుడు కొమురం భీం నివాసస్థలమైన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అమరులారా వందనం
తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది.

రూ. 27వేల కోట్లతో వాటర్ గ్రిడ్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రపంచరికార్డు సృష్టిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

వాటర్‌గ్రిడ్‌పై నేడు కీలక నిర్ణయం !
ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్‌గ్రిడ్ ఏర్పాటులో వివిధ శాఖల ఇంజినీర్లందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సమగ్రాభివృద్ధే లక్ష్యం
రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

బడ్జెట్‌లో విద్య.. వైద్యానికి పెద్దపీట
ఉత్తర తెలంగాణకు వరంగల్ కేంద్రం. ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం దవాఖాన ఉన్నాయి. ఇక్కడే హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సమంజసం.

