Tag Archives: KCR

కరెంటు బాధ్యత కేంద్రానిదే
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించిన ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర శాసనసభ తీవ్రంగా మండిపడింది. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సాధించాల్సిందేనని తీర్మానించింది

ఇది రాజకీయశక్తుల పునరేకీకరణ
ఇప్పుడు ధర్మారెడ్డి చేరినా… ఇంతకుముందు ఇతర పార్టీల నుంచి ఎందరో చేరినా… ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, స్వార్థానికి అతీతంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నరు.

ఆసరా తొలి అడుగే
ఆసరా పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పింఛన్లు అభివృద్ధిలో తొలి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయని పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ప్రభుత్వంపై రూ.4 వేల కోట్ల భారం పడుతుందని తెలిసినా వారికి అండగా నిలవాలనే ఈ ఆసరా పథకం ద్వారా వారిని ఆదుకునున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, అభివృద్ధి, విస్తరణతోపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలన్నీ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించి వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం సూచించారు.

పేద సిక్కు యువతులకూ కల్యాణలక్ష్మి
గురునానక్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిక్కు సోదరులపై వరాల జల్లు కురిపించారు. నిరుపేద సిక్కు కుటుంబాల్లోని అమ్మాయిల వివాహాలకు కూడా కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు.

జిల్లాల్లోనూ షీ టీమ్స్
రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళలకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారం కోసం 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందిద్దాం
పారిశ్రామీకరణతోనే ఆర్థికాభివద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

CM KCR speech in Comprehensive water supply programme
http://youtu.be/fu26tUcv-zY?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


