Tag Archives: KCR

మూడోవారంలో ఐటీ పాలసీ
దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఐటీ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి
రాష్ర్టాలు బలహీనంగా ఉన్నంతకాలం దేశం పటిష్టంగా ఉండదని, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

పండుగలా చెరువుల పునరుద్ధరణ
ఈ చెరువ నాది అనే భావన ప్రతి ఒక్కరికీ కలగాలి. చెరువు పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులే కాదు, సీఎం, గవర్నర్‌కూడా పాల్గొనబోతున్నారుఅని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది.

పెద్ద మనసు చాటుకున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. రాజకీయాలు స్నేహబంధాలకు అడ్డుకావని నిరూపించారు.

నేడు ఢిల్లీకి కేసీఆర్
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటున్నారు.

రైల్వే మంత్రిని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
టీఆర్‌ఎస్ ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కూడా కలిసి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించింది.

ప్రణాళికబద్ధంగా వాటర్‌గ్రిడ్ పనులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులను ప్రణాళికబద్ధంగా, శాస్త్రీయ అవగాహనతో, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

ముచ్చెర్లలో ఫార్మాసిటీ
బంగారు తెలంగాణ దిశగా మరో అడుగు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్లలో 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

విభజన పూర్తిచేయండి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు

