Tag Archives: KCR

జలహారం పనులను వేగవంతం చేయండి
ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించే తెలంగాణ జలహారం పనులను చిత్తశుద్ధితో, వేగంగా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

రైతులకు సాయిల్‌హెల్త్ కార్డులు
భూసార పరీక్షలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్రంలో 54.27 లక్షల సర్వే నంబర్లు ఉన్నాయి. వాటి అధారంగా భూసార పరీక్షలు నిర్వహించి రైతుల పేరిట సాయిల్‌హెల్త్ కార్డులు జారీచేసే ప్రక్రియ కొనసాగుతున్నది.

బంగారు తెలంగాణకు కలిసిరండి
బంగారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ బిడ్డలంతా కంకణం కట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

ప్రతి భూమికీ పట్టా
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంకాకుండా అడ్డుకట్టవేసేందుకే క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.

సంక్రాంతి తర్వాత పీఆర్సీ
ఉద్యోగులందరి కడుపు నిండేలా.. కొత్త సంవత్సరం కానుకగా పదో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

వస్త్రనగరి వరంగల్
వరంగల్ సమీపంలోని దేవనూరులో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

ఉద్యోగులకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని.. కొద్దిగా ఓపిక పట్టాలని రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.

రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా
తెలంగాణ రాష్ట్ర సాధనలో తహసీల్దార్లు కీలక భూమిక పోషించారని, బంగారు తెలంగాణ సాధనలోనూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

రాజధానికి రాచబాట
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్రప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.


