Tag Archives: KCR

రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులివ్వండి
రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన పర్యావరణ అనుమతులను త్వరగా ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల కేరళ పర్యటనకి బయలుదేరిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్
రెండు రోజుల కేరళ పర్యటనకి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు బయలుదేరారు.

ప్రతి ఇంటికీ పుష్కలంగా తాగునీరు
హైదరాబాద్ నగర అభివృద్ధి, పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అన్ని ప్రాంతాల ప్రజలకు మంచినీటి సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలంటూ అధికారులకు జలమండలి చైర్మన్, సీఎం కేసీఆర్ సూచించారు.

తల్లీబిడ్డల సంక్షేమంకోసం ఆరోగ్య లక్ష్మి
రాష్ట్రంలోని తల్లీబిడ్డల సంక్షేమంకోసం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారం ఇచ్చేందుకు ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది.

హలో నేను..మీ సీఎంని..
హలో..: మన మహానగరం ఎలా ఉండాలనుకుంటున్నారు..?ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీ సలహా చెప్పండి. ప్రభుత్వం ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడానికి చర్యలు తీసుకుంటోంది.

ఇంటర్‌నెట్ హీరో కేసీఆరే..
-గూగుల్ ట్రెండ్స్‌లో వెల్లడి.. వెనుకబడ్డ చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరిలో ఇంటర్‌నెట్ హీరో కేసీఆరేనని గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేసింది. …

జలహారంపై జాప్యంవద్దు
రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన తెలంగాణ జలహారం పథకాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు.

రిటైల్ మార్కెట్‌కూ నూతన పాలసీ!
త్వరలో నూతన రిటైల్ మార్కెట్ పాలసీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. సింగిల్‌విండో పారిశ్రామిక విధానంలాగే సింగిల్‌విండో రిటైల్ మార్కెట్ పాలసీ తేవాలనేది ప్రభుత్వ అభిమతమని ఆయన చెప్పారు.

ఎంసెట్ మేమే నిర్వహిస్తాం-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
రాష్ర్టానికి సంబంధించిన ఎంసెట్‌ను తామే నిర్వహించుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. గవర్నర్ నరసింహన్‌తో స్పష్టంచేసినట్లు తెలిసింది.

CM KCR speech in TNGO Dairy Launch
http://youtu.be/ERh4tt-mp9Y http://youtu.be/OhlfAtBBtXM http://youtu.be/RNqJfafs6jM

