Tag Archives: KCR

ఆహార భద్రత కార్డులకు బియ్యం రెడీ
రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డులపై లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్లలో వీటిని నిల్వ ఉంచింది.

కబ్జాలపై కఠిన చట్టం
హైదరాబాద్ ఇట్లనె ఉంటె మనం బతకలేం. అందుకే ఈ మహా నగరాన్ని ఊహించనిరీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమైనయి.

విశ్వనగరానికి త్వరలో కార్యాచరణ
ఫలవంతమైన విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

విద్యుత్ ప్రాజెక్టుల వేగం పెంచండి
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కసరత్తు వేగవంతం చేశారు

పీవీకి ఘన నివాళి
దివంగత ప్రధాని, బహుముఖ ప్రజ్ఞశాలి, ఆర్థిక సంస్కరణ పితామహుడు పీవీ నర్సింహారావు పదో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించింది.

కృష్ణాతీరాన 7600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలు
నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఇక విద్యుత్ వెలుగులను పంచే ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లనుంది.

క్రైస్తవభవన్‌కు శంకుస్థాపన
వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలను క్రైస్తవభవన్‌లో నిర్వహించుకునేలా ప్రభుత్వం క్రైస్తవభవన్ నిర్మాణాన్ని పూర్తిచేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు.

ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ పేరు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

సకల వస్ర్తోత్పత్తి సమ్మేళనం
సకల వస్త్ర ఉత్పత్తుల సమగ్ర సమ్మేళనంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్కు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


