Tag Archives: KCR

TRS will change the shape of Warangal: KCR
The TRS will come to power and it would change the shape of Warangal district, the second most important place in Telangana State, said TRS president K Chandrasekhar Rao.

టిఆర్ఎస్ ప్రమేయం లేకుంటే ప్రకటన ఎలా చేశారు ?
తెలంగాణ ప్రకటన వెనక్కిపోవటంతోనే టిఆర్ఎస్ అన్ని వర్గాలను కలుపుకొని మహోద్యమం చేపట్టి తెలంగాణ సాధించిందని హరీష్ రావు చెప్పారు.

రాజకీయ అవినీతిని అంతంచేస్తా
వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు పాలనలో తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందని టీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఇందూరు భేరీ!
అణు బాంబు దాడులకు గురైన జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిలను మించిన విధ్వంసం తెలంగాణలో ఆంధ్ర ముఖ్యమంత్రుల పాలనలో జరిగిందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

నల్లగొండ గర్జన
బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం ఫ్లోరైడ్ నివారణకు రూ.6 వేల కోట్లు నల్లగొండ బహిరంగసభలో గులాబీ దళపతి

2009 మ్యానిఫెస్టోపై చర్చకు సిద్ధం
మ్యానిఫెస్టోల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోంది. ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చారో చెప్పడానికి బహిరంగ చర్చకు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సిద్ధం కావాలి.

కరీంనగారా
కరీంనగర్ గడ్డమీద నుంచి ఓ పాలసీని ప్రకటిస్తున్నా… తెలంగాణ రాష్ట్ర సమితి నూటికి నూరుశాతం సెక్యులర్ పార్టీ. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదు.




