Tag Archives: KCR

ఢిల్లీలో తెలంగాణ సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

కేసీఆర్ ఢిల్లీ మిషన్
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా కేసీఆర్ శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్నారు.

కోతలొద్దు…
వచ్చే మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

2014 నాటికి ఉన్న లక్షలోపు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం
రైతుల పంట రుణమాఫీపై కాంగ్రెస్, టీడీపీలు కావాలని రైతులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు.

ఏపీ ప్యాకేజీలన్నీ.. తెలంగాణకూ ఇవ్వాలి
రాష్ర్టాలకు ప్రత్యేక హోదా కల్పించడం, పన్నుల మినహాయింపులు రెండూ వేర్వేరు అంశాలు. ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్రం ఎటువంటి ప్యాకేజీ ఇచ్చినా అవి తెలంగాణ రాష్ర్టానికి కూడా ఇవ్వాలి అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.

విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
తెలంగాణ రాష్ర్టాన్ని విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

గడువులోగా ఐటీఐఆర్ పూర్తి
తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, సాంకేతిక సమాచార శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

పది రోజుల్లో.. పంటరుణ మాఫీ
సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పదిరోజుల్లోనే లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

తడిసిన ధాన్యాన్ని కొనండి
రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు.


