Tag Archives: IT Minister K. T. Rama Rao

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి
ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లడమే కాకుండా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన విద్యార్థులకు అండగా ఉన్న పల్లా రాజేశ్వరర్‌రెడ్డిని గెలిపించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు.

ద్రోహులకు బుద్ధి చెప్పండి
టీఆర్‌ఎస్‌ను గెలిపించి తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఉద్యమ నేతకే పట్టంకట్టండి
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం జోరుగా సాగుతున్నది.

సర్పంచ్‌లకే చెక్ పవర్
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు

రాజీ ప్రసక్తే లేదు
తెలంగాణ కొత్త రాష్ట్రం. అందరం కలిసి చక్కగా అభివృద్ధి చేసుకుని దేశంలోనే శభాష్ అనిపించుకునే విధంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

ఎమ్మెల్సీ ప్రచారంలో కారుజోరు
రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ప్రచార పర్వంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది.

బడ్జెట్ కేటాయింపుల కోసం పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది మరియు అర్ డబ్య్ల్యు యస్ శాఖాధికారులతో మంత్రి కె.తారక రామా రావు సమీక్ష నిర్వహించారు.

ప్రచారం జోరు
రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రచారం జోరందుకుంది.



