Tag Archives: IT Minister K. T. Rama Rao

క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్

హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణ అనుకూల నగరంగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.


ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట అందేలా..పంచాయతీ హబ్

ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట ప్రజలకు అందించే విధంగా పంచాయతీ హబ్‌లను ఏర్పాటు చేస్తే గ్రామీణాభివద్ధిలో అద్భుతాలు సష్టించొచ్చని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.


ఐటీని విస్తరిస్తాం

సాంకేతిక రంగంలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.


ఇక అధునాతన గిడ్డంగులు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గిడ్డంగులను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.


హైదరాబాద్‌లో యూరో టెక్ సెంటర్

ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ తెలంగాణలో ఆవిష్కృతం కానుంది.


పల్లెలకూ ఐటీ సేవలు

పట్టణాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)సేవలను గ్రామాలకూ విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.


తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కేటీఆర్

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తొలి తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.