Tag Archives: IT Minister K. T. Rama Rao

విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి
విద్యార్థులు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ప్టార్టప్‌లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్
స్టార్టప్‌లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు

సర్వేజనా సుఖినోభవంతు
సర్వేజనా సుఖినోభవంతు అనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, సకల జన హితం కోసమే పని చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

కేంద్రంతో యుద్ధాన్ని కోరడం లేదు!
తమ ప్రభుత్వం కేంద్రంతో యుద్ధాన్ని కోరుకోవడంలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ఒకవేళ హోంశాఖ తన లేఖను ఉపసంహరించుకోకపోతే మాత్రం ఇతర మార్గాలు, ఉపాయాలను అనుసరించాల్సి వస్తుందని అన్నారు.

Hyderabad’s poised for the big league
Cabinet Minister for Panchayat Raj & IT, Telangana State, K. T. Rama Rao speaks to Dipal Gala on how he plans to go about the transformation

మెట్రోరైల్‌ను విస్తరిస్తాం
మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భవిష్యత్‌లో 250 కిలోమీటర్లకు విస్తరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.

పంచాయతీల అనుసంధానంతో సేవలు
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తూ పౌరసేవలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు అన్నారు.

ఐదేళ్లలో ఫ్లోరోసిస్‌ను పారదోలుతాం
నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ మహమ్మారిని ఐదేళ్లలోపలే శాశ్వతంగా నిర్మూస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు చెప్పారు.

ఆర్నెల్లలో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్
ఆరు నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.


