Tag Archives: IT Minister K. T. Rama Rao

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణం
తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు విమర్శించారు.

Survey data to help design better welfare plans: K T Rama Rao
The recent Intensive Household Survey will go a long way in ensuring that the Telangana government departments have accurate databases, the lack of which have been plaguing them for long.

సమగ్రాభివృద్ధికే డాటాబేస్
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి డాటాబేస్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీ రామారావు అన్నారు.

కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్ ప్లీనరీ
టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఐటీ, పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు.

ఐటీ పార్క్‌ను పునరుద్ధరిస్తాం
ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ అయిన టిష్‌మ్యాన్ స్పియర్ గతంలో ప్రకటించిన తెల్లాపూర్ టెక్నో సిటీ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ముందుకువచ్చింది.

త్వరలో కొత్త రేషన్ కార్డులు
అక్టోబర్ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

వాటర్‌గ్రిడ్ ఏర్పాటు ప్రతిష్ఠాత్మకం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటిగ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

సకాలంలో మెట్రో
ఎవరెన్ని కుట్రలు చేసినా మెట్రో రైల్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి, నగర ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కానుకగా ఇస్తుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.

పెట్టుబడులకు స్నేహహస్తం
పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక సంస్థలకు స్నేహహస్తం అందిస్తామని, ఐటీ పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఆరునూరైనా మెట్రో ఆగదు
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తేలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.

