Tag Archives: IT Minister K. T. Rama Rao

మూడోవారంలో ఐటీ పాలసీ

దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఐటీ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.


Government will replicate Kerala model, says KTR

The Telangana government is trying to replicate the Kerala model for protection and welfare of …


అత్యుత్తమ విద్యావిధానానికి నాంది పలుకుతాం

విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరిగేలా దేశంలోనే అత్యుత్తమ విద్యావిధానానికి నాంది పలుకుతామని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


10న ఆసరా పింఛన్ల పంపిణీ

ఈ నెల 10 నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


స్థానిక సంస్థల బలోపేతానికి కొత్త చట్టం!

పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టం చేశారు.


గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలు

గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలని పంచాయితీరాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు అన్నారు.


జెట్‌స్పీడ్‌లో వాటర్‌గ్రిడ్ పనులు

తెలంగాణ వాటర్‌గ్రిడ్ పనులను వేగంగా పట్టాలెక్కించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు.


హైదరాబాద్ నలుమూలలా ఐటీ పరిశ్రమలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకే పరిమితం చేయకుండా హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు.


పింఛన్ల మంజూరులో రాష్ట్రం రికార్డు

ఆసరా పథకం కింద పింఛన్ల మంజూరులో క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, అయితే దేశంలో ఎక్కువ మొత్తంలో పింఛన్లు ఇస్తున్నది తామేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


క్రీడాకారుల ప్రోత్సాహంలో ముందుంటాం

క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే విషయంలో రాష్ట్రం ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే ముందుంటుందని పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారాకరామారావు చెప్పారు.