Tag Archives: IT Minister K. T. Rama Rao

TS to Launch Village Development Scheme
The state government will soon launch World Bank-assisted ‘Telangana Palle Pragathi’ scheme in the state.

త్వరలో తెలంగాణ పల్లె ప్రగతి ప్రారంభం
త్వరలో “ తెలంగాణ పల్లె ప్రగతి ” పథకం ప్రారంభం పల్లెప్రగతి కార్యక్రమంపై సెర్ప్ అధికారులతో సమావేశం పల్లెప్రగతి కార్యక్రమం …

మూడేండ్లలో రైలు కూత
మెదక్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ మూడేండ్లలో రైలు కూత వినిపించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

వలసలు నివారిస్తాం
రాష్ట్రంలో వలసలు పూర్తిస్థాయిలో నివారించి స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని పంచాయతీరాజ్, ఐటీశాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు.

అబుదాబి పెట్టుబడులు.. మరో అంతర్జాతీయస్థాయి కంపెనీ
మరో అంతర్జాతీయస్థాయి కంపెనీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. అబుదాబికి చెందిన లులు సంస్థ ఏడాదిలోనే సుమారు రూ.2500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది.

కుట్రతోనే చెరువుల విధ్వంసం
సమైక్య పాలనలో తెలంగాణలో కుట్రపూరితంగా చెరువుల విధ్వంసం జరిగింది. ఆ చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.

పెట్టుబడులతో రండి!
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ వాటర్‌గ్రిడ్
అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీరు
వాటర్‌గ్రిడ్ ఏర్పాటుతో తెలంగాణలోని ప్రతి ఇంటికీ ఫ్లోరిన్ రహిత నీళ్లందుతాయని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

అర్హులెవరినీ తొలగించం
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు, ఆహారభద్రత కార్డులు ఇస్తాం..ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.

