Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

కరువునుంచి రైతన్నను కాపాడుకుంటాం
కరువు కాటు నుంచి రైతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవలసిన అవసరంలేదని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.

రాజధానికి కృష్ణ..మెదక్‌కు మంజీర జలాలు
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిచే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది.

ప్రతిష్టాత్మకంగా భూ పంపిణీ
తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏప్రభుత్వం ఎప్పుడూ,ఎక్కడా ప్రవేశపెట్టని పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.

కుట్రల బాబూ జవాబులివ్వు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు

దాదాగిరి నడవదు
తెలంగాణ సర్కారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరుతున్న తీరును చూసి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు మింగుడుపడడం లేదు.

ఎడమకాల్వకు నీళ్లు..మరో విజయం
ఆరు దశాబ్దాలుగా నాగార్జునసాగర్‌లో తెలంగాణకు చెందాల్సిన న్యాయమైన నీటి కేటాయింపులను కూడా సీమాంధ్ర నేతలు కృష్ణాడెల్టాకు అక్రమంగా తరలించారు.

ఆర్డీఎస్‌పై ఆంధ్రా జులుం
ఆర్డీఎస్ విషయంలో సీమ గుండాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నది. ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.

సర్పంచ్‌లకే పూర్తి బాధ్యతలు
సర్పంచ్‌లకు పూర్తి బాధ్యతలు ఇస్తామని, ఉపాధి హామీ పథకాన్ని కూడా వారికే అప్పగిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao hits out at Naidu
Minister for Irrigation T. Harish Rao has come down heavily against the attitude of Andhra Pradesh government, particularly Chief Minister N. Chandrababu Naidu

స్థానికతపై తుదినిర్ణయం రాష్ర్టానిదే
ఎన్నికల హామీలను నెరవేర్చలేననే భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

