Tag Archives: Education Minister Jagadishwar Reddy

ఫీజు బకాయిలు చెల్లిస్తాం
గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ఫీజు బకాయిలను మొత్తం చెల్లిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.

త్వరలో కొత్త రేషన్ కార్డులు
అక్టోబర్ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లక్ష్యంగా పెట్టుకున్నారని విద్యామంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు

అవసరం కోసమే ఇంగ్లిష్
సమాజంలోని ప్రస్తుత అవసరాల కోసం ఇంగ్లిష్‌ను కచ్చితంగా నేర్చుకోవాలని, కాని అమ్మ భాష తెలుగును మాత్రం విస్మరించకూడదని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు.

ప్రతి బడిలోనూ తాగునీరు, మరుగుదొడ్డి
వచ్చే విద్యాసంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ రక్షిత తాగునీరు, మరుగుదొడ్డి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.

నాణ్యమైన విద్యకు నిరంతర పర్యవేక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల అభ్యసనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించనున్నామని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.

కరెంటు సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం
సీలేరు హైడల్ విద్యుత్ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పోవడం వల్ల విద్యుదుత్పత్తికి కొంతనష్టం జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు

కాంగ్రెస్..టీడీపీదే కరెంట్ పాపం
కరెంట్ విషయంలో తప్పిదమంతా కాంగ్రెస్, టీడీపీ చేసి, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రుద్దడం దురదృష్టకరం. కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం చేయడం సరికాదు

ఎడమకాల్వకు నీళ్లు..మరో విజయం
ఆరు దశాబ్దాలుగా నాగార్జునసాగర్‌లో తెలంగాణకు చెందాల్సిన న్యాయమైన నీటి కేటాయింపులను కూడా సీమాంధ్ర నేతలు కృష్ణాడెల్టాకు అక్రమంగా తరలించారు.

మా పిల్లల భవిష్యత్తే ముఖ్యం
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పిల్లల భవిష్యత్తే తమకు ముఖ్యం తప్ప ఇతర రాష్ర్టాల వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు

