Tag Archives: Deputy CM DR Rajaiah

పునర్నిర్మాణంలో ముందుండాలి
తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లుగా, పునర్నిర్మాణంలోనూ జర్నలిస్టులు అగ్రభాగంలో నిలువాలని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు.

త్వరలో నిమ్స్ ప్రారంభం
బీబీనగర్ నిమ్స్‌ను త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని డిప్యూటీ సీఎం రాజయ్య చెప్పారు.

సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ సీఎం నిద్ర
ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య బుధవారం రాత్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిద్రించారు
నాటి పశువులకాపరి.. నేటి ఉపముఖ్యమంత్రి
వంశపారంపర్యంగా రాజకీయాలు చేసిన కుటుంబం కాదాయనది..
పశువులకాపరి జీవితం నుంచి పాలనా పగ్గాలు చేపడతానని ఆయన కలలో కూడా అనుకోలేదు..

