Tag Archives: Deputy CM DR Rajaiah

ప్రైవేట్‌కు దీటుగా వైద్యసేవలు
ప్రైవేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య సూచించారు.

రాత్రి బసకు కాదు.. నైట్ డ్యూటీకి వచ్చా!
రాత్రి బసకు కాదు.. నైట్ డ్యూటీకి వచ్చా..నంటూ ఆదివారం ఉదయమే క్లూ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖా మాత్యులు రాజయ్య, అనుకున్నట్లే రాత్రి విధులతో ఖని సర్కారు దవాఖానాలో హల్‌చల్ చేశారు.

ఉస్మానియాకు పూర్వ వైభవం
క్లోరో ఫాం చికిత్సలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఉస్మానియా ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ …

వైద్యసేవల వికేంద్రీకరణ
ఆరోగ్యశ్రీతోపాటు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్) మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నదని ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.

డెంగ్యూ మరణాలపై దుష్ప్రచారం
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క డెంగ్యూ మరణం కూడా నమోదు కాలేదు. ప్రతిపక్షాలు మాత్రం పనిగట్టుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి.

హెల్త్‌కార్డుల జారీ ప్రారంభం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ బుధవారం పట్టాలెక్కింది.

రెండేండ్లలో విద్యుత్‌లోటు అధిగమిస్తాం
వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో విద్యుత్‌లోటును అధిగమిస్తామని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు.

గ్రామాలకు నిరంతర వైద్యసేవలు
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతర ప్రభుత్వ వైద్య సేవలందిస్తామని, ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠ పరుస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.

ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పీహెచ్‌సీల్లో డాక్టర్ల పనితీరులో మార్పు తెస్తున్నామని డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీకాదు
మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సంగారెడ్డి నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి రాజయ్య పేర్కొన్నారు

