Tag Archives: తెలంగాణ

ఇక మాటలు లేవు.. చేతలే
ఇక మాటలు చెప్పడం ఉండదు.. చేతలే ఉంటాయి. అభివృద్ధిలో దూసుకుపోదాం. నాలుగున్నరేండ్లలో తెలంగాణలో కరువు భూతాన్ని తరుముదాం – సీఎం కేసీఆర్

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి నేరుగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

శ్రీశైలం కరెంటుకు గ్రీన్‌సిగ్నల్
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, రైతుల ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చంటూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి స్పష్టంచేశారు.

వాటర్ గ్రిడ్ సర్వేకు 105 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

ముస్లిం వధువులకు సర్కార్ కానుక
రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పేద ముస్లిం యువతుల పెళ్లికి ప్రభుత్వం రూ.51వేలను చెక్కు రూపంలో అందించాలని నిర్ణయించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాంశాలు
భారత స్వాతంత్ర్య దినోత్సవం 15వ ఆగస్టు 2014-08-14 గోల్కొండ కోట హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ప్రసంగాంశాలు తెలంగాణ …

మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ
మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
నవ శకానికి నక్షా
సరైన ప్రణాళిక రూపొందిస్తే సగం పని పూర్తయినట్లే! సరిగ్గా ఇప్పుడు ఇదే ఆలోచనతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
మన పీవీకి ఘన నివాళి
– మాజీ ప్రధానిపై సీఎం, గవర్నర్ ప్రశంసల జల్లు…… – పీవీ సేవలు మరువలేనివి : నేతలు.. తెలంగాణ ముద్దు …
పదవులకే ఠీవి.. మన పీవీ
-రాజకీయ కోవిదుడి 93వ జయంతి నేడు -అన్ని విధాలా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి -దేశ ప్రధానిగా ఎదురీదిన తెలంగాణ బిడ్డ …

