టిఆర్ఎస్ అధికారిక వెబ్ సైట్ ను కెసిఆర్ శుక్రవారం లాంచనంగా ప్రారంభించారు . ఈ వెబ్ సైట్ లో పార్టీ వివరాలు , అధికారిక సమాచారం ఉంచనున్నారు. తాజా వార్తలు, పార్టీ కార్యక్రమాలు ఇందులో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

Please contribute generously to the BRS Party.