కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల బీమా. 93 లక్షల కుటుంబాలకు లబ్ధి కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా
రైతు బంధు సాయం రూ. 16,000 కు పెంపు రైతులకు పంట పెట్టుబడి సాయంగా ప్రస్తుతం ఇస్తున్న ఎకరానికి ఏటా రూ. 10,000 ను దశల వారీగా రూ. 16,000 కు పెంపు రైతు బంధు సాయం రూ. 16,000 కు పెంపు
దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్ దశల వారీగా 6,016 రూపాయలకు పెంపు దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు
హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల సొంతింటి కల సాకారానికి నగరంలో మరో లక్ష ఆత్మగౌరవ ఆవాసాల నిర్మాణం హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు దశలవారీగా రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలకు సొంత భవనాల నిర్మాణం మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు
అనాధలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ రాష్ట్రంలోని అనాథ పిల్లల ఆలన, పాలన ప్రభుత్వానిదే అనాధలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ
అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు
మైనారిటీలకు మరింత సంక్షేమం డిగ్రీ కళాశాలలుగా 204 మైనారిటీ జూనియర్ కాలేజీలు మైనారిటీలకు మరింత సంక్షేమం
అసైన్డ్ భూములపై ఉండే ఆంక్షలు ఎత్తివేత అసైన్డ్ భూములపై ఉండే ఆంక్షలు ఎత్తివేసి యాజమాన్య హక్కుల కల్పనకు కృషి అసైన్డ్ భూములపై ఉండే ఆంక్షలు ఎత్తివేత